By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 09:50

2019 వరల్డ్ కప్‌కు అర్హత: ఆశలన్నీ క్రిస్ గేల్‌పైనే

Subscribe to Oneindia Telugu


వెస్టిండిస్.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు. అయితే ఈ మధ్యకాలంలో ఈ జట్టు ఆటతీరు తీసికట్టుగా తయారైంది. ఎంతలా ఆంటే ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా