By: Oneindia Telugu Video Team
Published : July 15, 2017, 12:32

మీ చేతిలో ఈ ‘X" గుర్తుఉందా ..? అయితే ప్రపంచాన్ని శాశించేది మీరే

Subscribe to Oneindia Telugu

జాతకాలమీద, సెంటిమెంట్స్ మీదా నమ్మకం లేనివాళ్లు చాలామందే వుంటారు. ఒక్కొక్కరు ఒక్కో జాతకం, జ్యోతిషం నమ్ముతారు. ఇక నాడీజాతకం కూడా ఒకప్పుడు జోరుగా ఉండేది. మొత్తమ్మీద హస్తరేఖలను బట్టి జీవితం ఉంటుందని కూడా అంటారు. మీ రెండు అర చేతుల ను ఓ సారి చూసుకుంటే మధ్యలో రేఖ లు ఉంటాయి కదా. అయితే వాటిని ఓ సారి జాగ్రత్త గా పరిశీలిస్తే, రేఖ ల మ ధ్య లో x ఆకారంలో ఏదైనా గుర్తు ఉంటుంది. కానీ ఆ గుర్తు కూడా రేఖల ఆకారంలోనే ఉంటుంది. ఆ గుర్తు మీ అర చేతుల్లో ఉందా..? ఇంకేం... మీరు అత్యంత ప్రతిభావంత మైన వ్యక్తులుగా ఉంటారట

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా