By: Oneindia Telugu Video Team
Published : March 13, 2017, 02:57

జనసేనుడి స్వరం పెరుగుతుంది..వ్యూహం వర్కవుట్‌ అవుతుందా..?

Subscribe to Oneindia Telugu

పవన్‌ కళ్యాన్‌ వ్యూహం వర్కవుట్‌ అవుతుందా..? ప్రజా సమస్యలపై పోరాటాలు మొదలుపెట్టిన ఆయన పయనం ఎందాకా..? రాజధాని రైతుల దగ్గర మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం... చేనేత కార్మికుల సమస్యల వరకూ వచ్చింది. మధ్యలో ఆక్వా బాధితులు, పోలవరం బాధితులు... ఇలా చాలామందినే కలిసారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ... ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ.. ముందుకు వెళుతున్న పవన్‌ కళ్యాన్‌.. అసెంబ్లీలో తన వాణిని వినిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా..?

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా