By: Oneindia Telugu Video Team
Published : June 28, 2017, 01:27

మాలిక్ ,కోహ్లీ , యువీ పగలబడి నవ్వారుగా కారణం అదే

Subscribe to Oneindia Telugu


ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ లో పాకిస్థాన్ పై భారత్ ఓటమి అనంతరం జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో రెండు జట్ల ఆటగాళ్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పాక్ ఆటగాళ్లు, టీమిండియా ఆటగాళ్లు కలిసిపోయి నిల్చున్నారు. ఈ సమయంలో షోయబ్ మాలిక్ ఏదో చెప్పిన అనంతరం విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ పగలబడినవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు విద్వేషాలు వెదజల్లుకున్నా, తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని చాటే ఈ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా తిలకించారు అయితే వీడియో ని అయితే చూసారు గాని వాళ్ళు ఆ టైం లో ఎందుకు అంతలా పగలబడి నవ్వారో ఎవ్వరికి అర్ధం కాలేదు ... కాగా ఇప్పుడు వీళ్లు ఎందుకు ఇంతలా నవ్వారన్న విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా