By: Oneindia Telugu Video Team
Published : January 17, 2017, 02:32

రాహుల్ గాంధీకి ఏం కావాలి?

Subscribe to Oneindia Telugu

ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఓడించి చూపిస్తానని అంటున్నారు. మోడీని ఓడిస్తారు.. సరే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా? రాహుల్‌కు అధికారం కావాలా మోడీని ఓడించడం కావాలా? వాస్తవానికి ప్రజలు సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు. ఈ విషయం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో తెలిసింది. కాంగ్రెస్ సొంతగా గెలవగలదా అని రాహుల్ ఆలోచించాలి. అలాంటి ఆలోచన లేకుండా పెద్ద నోట్ల రద్దు తప్పుడు నిర్ణయమని, ఇది ప్రపంచం తప్పుపట్టిందని రాహుల్ చెబుతున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా