By: Oneindia Telugu Video Team
Published : July 12, 2017, 09:54

మీరు ఇష్టపడే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ మీరు ఎలాంటి వారో చెప్తుంది ?

Subscribe to Oneindia Telugu

జీవితంలో ఏదో ఒక సమయంలో మనిషి తప్పకుండా జాతకాన్ని నమ్ముతాడు. తాను ఎలా ఉండబోతున్నాను. తన జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతున్నది. తన భవిష్యత్తు బాగుంటుందా లేక ఎలా ఉంటుంది. బాగుంటే ఎలా ఉండబోతున్నది. బాగాలేకపొతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి మొదలైన వాటి తెలుసుకోవాలని మనిషి కుతూహలపడుతుంటాడు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా