• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 26, 2020, 07:30
    Duration : 02:46

    డ్రగ్స్ కేసులో చాట్స్ లీకేజీ దుమారం... వాట్సాప్‌లో చాట్స్ సేఫే అంటున్న సంస్థ!!

    వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌‌తో మీరు చేసే చాట్స్‌ను మూడో వ్యక్తి చూసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు. మీరు,మీరు చాట్ చేసే వ్యక్తి మాత్రమే ఆ మెసేజ్‌లను చదవగలరు. మధ్యలో మరో వ్యక్తి దూరేందుకు ఏమాత్రం అవకాశం లేదు. ఆఖరికి వాట్సాప్ కూడా ఆ మెసేజ్‌లను చదవలేదు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా