By : Oneindia Telugu Video Team
Published : March 07, 2017, 03:24

వాట్సప్ లో కొత్త ఫీచర్లు.. వీడియో కాన్ఫరెన్స్ కాల్..

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తూనే ఉంది. యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది. ఈ మధ్యనే స్టేటస్ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం విదితమే. అయితే ఇప్పుడు మరో పవర్ పుల్ ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా