By: Oneindia Telugu Video Team
Published : February 28, 2017, 02:33

కోహ్లి కి షాక్ ఇచ్చిన ఈ శ్రీరాం ఎవరు..?

Subscribe to Oneindia Telugu

నాలుగు టెస్టుల మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్వదేశంలో టెస్టుల్లో టీమిండియా అత్యంత చెత్త రికార్డుని నెలకొల్పడంలో ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఓకీఫ్ కీలకపాత్ర పోషించాడు.అయితే తాను పూణె టెస్టులో రాణించడం వెనుక చెన్నైకు చెందిన శ్రీరామ్ శ్రీధ‌ర‌న్‌‌ ఉన్నాడని ఓకీఫ్ చెప్పుకొచ్చాడు.అయితే ఎవరు ఈ శ్రీధరన్ అంటూ... గూగుల్ లో సెర్చ్ చేసే పని లో పడ్డారు క్రికెట్ అభిమానులు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా