By: Oneindia Telugu Video Team
Published : February 25, 2017, 05:42

విద్యా ఐయ్యర్.... ఈమె గురించి మీకు తెలుసా?

Subscribe to Oneindia Telugu

విద్యా ఐయ్యర్....ఈ పేరు బహుశా తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు గాని... సంగీత ప్రపంచానికి ఆమె బాగా స్వరపరిచితురాలే...తన అమోఘమైన గరళం తో అద్భుతమైన గానం తో ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకుంది... ఇప్పుడు విద్య అంటే అందరికి తెలుసు..

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా