By: Oneindia Telugu Video Team
Published : March 17, 2017, 01:06

మోది మనసులో ఏముంది..? కాబోయే రాష్ట్రపతి ఎవరు..?

Subscribe to Oneindia Telugu

గత కొద్ది రోజులుగా రాష్ట్రపతి ఎవరనే అంశంపైనే చర్చ మొదలైంది. భారతీయ జనతా పార్టీ అగ్ర నేత అద్వానీ రాష్ట్రపతి కాబోతున్నారా? సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆయనను బలపరుస్తున్నారా? మోడీ తన గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవిని ఇవ్వబోతున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా