By: Oneindia Telugu Video Team
Published : July 10, 2017, 04:31

పనసపండు ఎంత ఆరోగ్యమో తెలిస్తే మీరు దీన్ని వదలరు

Subscribe to Oneindia Telugu

మనలో చాలామందికి పనసపండుని వలిచి తినటానికి చేసే శ్రమ నచ్చదు. అందువల్లనే మనం దాన్ని అరుదుగా తింటాం. కానీ దీని వల్ల కలిగే ఆరోగ్యలాభాలను దృష్టిలో పెట్టుకుని ఇది తరచుగా తినటం అత్యవసరం. నిజానికి, ఒక శతాబ్దం క్రితం వరకూ పురుషులలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి దీన్ని వాడేవారు. ఇది వీర్యకణాల వృద్ధికి ఉపయోగపడుతుంది.పనసపండు తిన్న వెంటనే శక్తి వస్తుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా