By: Oneindia Telugu Video Team
Published : July 20, 2017, 03:42

సెక్స్ తర్వాత ఖచ్చితంగా యూరిన్ పాస్ చేయడానికి గల 7 కారణాలు..?

Subscribe to Oneindia Telugu

వైవాహిక జీవితంలో రొమాంటిక్ గా ఉంటే సరిపోదు. స్త్రీ, పురుషులిద్దరు వారి ప్రైవేట్ పార్ట్స్ గురించి తప్పనిసరిగా కొన్ని హెల్త్ అండ్ హైజీనిక్ రూల్స్ గురించి తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి, ఆ భాగాల పట్ల, ఆరోగ్య, పరిశుభ్రత గురించి తప్పనిసరిగా తెలుసుకోవడం వల్ల వారి దాంపత్య జీవితాన్ని సుఖవంతం చేస్తుంది. దాంపత్య జీవితంలో శృంగార జీవితంలో అనుసరించే కొన్ని పద్దతుల వల్ల ముందు, ముందు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, నొప్పిలేదా బాధలకు గురిచేస్తాయి. ఇంటర్ కోర్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా బాధకరంగా ఉంటాయి. ఇటువంటి సెక్స్యువల్ సమస్యలతో డాక్టర్ వద్దకు వెళ్లడానికి కూడా సిగ్గుపడుతారు. దాంతో పరిస్థితి మరింత తీవ్రంగా తయారవుతుంది. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోకూడదనుకుంటే, ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.చాలా వరకూ దాంపత్య జీవితంలో సెక్స్ లో పాల్గొన్న తర్వాత మహిళలు వెంటనే యూరిన్ పాస్ చేస్తుంటారు. ఒక రకంగా ఇది ఒక హెల్తీ హైజీనిక్ రూల్ అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది. అంతే కాదు సెక్స్ లో పాల్గొనే దంపతులు తెలుసుకోవాల్సిన మరికొన్ని ఫ్యాక్ట్స్ ఈ క్రింది విధంగా...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా