By: Oneindia Telugu Video Team
Published : February 24, 2017, 11:56

కొండలమీదే దేవుళ్లు ఎందుకుంటారు..?

Subscribe to Oneindia Telugu

దేవుళ్లలో తేడా ఏమీ ఉండదు. ఎక్కడున్నా దేవుడు దేవుడే! నేలమీద ఉన్నా కొండపైన ఉన్నా భగవంతుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. కరుణా కటాక్షాలను అందిస్తాడు. అయితే మనం ఎంత కష్టానికి ఓర్చి దైవ దర్శనం చేసుకోగలం? మనకు తనపై ఎంత భక్తి విశ్వాసం ఉన్నదో తెలియజేసేందుకు దేవుళ్లు కొండలపై, గుట్టలపై నెలకొన్నట్టు పెద్దలు చెబుతారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా