• search
  • Live TV
అయ్యర్ ఫిక్స్.. రహానే డౌట్ కోహ్లీ చాన్సిచ్చినా.. ద్రవిడ్ ఊరుకోడు!
Published : November 29, 2021, 05:30
ఇప్పటికే చెత్తాటతో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు దూరమైన అజింక్యా రహానే.. కేవలం టెస్ట్ క్రికెట్‌లోనే కొనసాగుతున్నాడు. గత కొంత కాలంగా సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అతను దారుణంగా విఫలమవుతున్నాడు. నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్నా.. వైస్ కెప్టెన్ ట్యాగ్‌తోనే వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అతని చోటు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉంది.

Tags: virat kohli, rohit sharma, టీమిండియా

Up Next
Recommended Videos
  • 30 minutes ago
    హుజూర్ నగర్: కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది
  • 30 minutes ago
    గ‌న్న‌వ‌రం: న‌లుగురు కోడిపందెం రాయుళ్లు అరెస్ట్‌
  • 2 hours ago
    మచిలీపట్నం: మంగినపూడి బీచ్‌లో ప్ర‌మాద సూచిక‌లుగా ఎర్ర జెండాలు
  • 2 hours ago
    సిరిసిల్ల: ఇంటి స్థల వివాదంలో పరస్పర దాడులు.. కేసు నమోదు
  • 2 hours ago
    వర్ధన్నపేట: బైక్ ను వదిలి వెళ్ళిన గుర్తుతెలియని వ్యక్తులు
  • 2 hours ago
    త్రిపురాంతకం: నిషేధిత గుట్కాలు పట్టివేత
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
Desktop Bottom Promotion