By: Oneindia Telugu Video Team
Published : February 21, 2017, 10:50

" ఆవేదన సభ "... పార్టీకా...? జనానికా..?

Subscribe to Oneindia Telugu

ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుపోతున్నారు. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడంలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతుంటం... పార్టీ ఉనికిని ఎలాగైనా చాటుకోలని అనుకోవడంతో... తెలంగాణలో ప్రతిపక్షాల వేస్తున్న కొత్త ఎత్తులు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయంశంగా మారాయి. ఎంత చేసినా ప్రజల నుంచి రావాల్సిన స్పందన మాత్రం రాకపోవడం విశేషం. తెలంగాణ ప్రతిపక్ష పార్టీలకు ఎదురవుతున్న పరిస్థితులపై ప్రత్యేక కథనం.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా