By : Oneindia Telugu Video Team
Published : May 02, 2017, 01:24

ఇన్ని ఇబ్బందుల్లో తెలుగు రాష్ట్రాలకు ' కొత్త గవర్నర్'

ఈఎస్ఎల్ నరసింహన్...తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్. మరో పది రోజుల్లో ఆయన గవర్నర్ గిరీ పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్ వస్తారా? మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా? అనే ఊహాగానాలు మొద‌ల‌య్య‌యి. అయితే గవర్నర్ గారికి మరో చాన్స్ వస్తుంద‌నే అంచ‌నాలు లేక‌పోలేదు. మరే గవర్నర్ కు లేని విధంగా నరసింహన్ అనేక ప్రత్యేకతలు చాటుకోవడం ఏపీ-తెలంగాణలో ఉన్న వివాదాలే.... నరసింహన్ కు మ‌రో అవ‌కాశం ఇస్తున్నాయ‌నేది కొంద‌రి రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా