By: Oneindia Telugu Video Team
Published : May 27, 2017, 05:51

పాక్ పై కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుందా?

Subscribe to Oneindia Telugu

జూన్ 1 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఇంతవరకూ ఓడిపోలేదు. ఇప్పటి వరకూ వన్డే వరల్డ్ కప్‌లలో 6-0తో, ట్వంటీ 20 వరల్డ్ కప్‌లో 5-0తో పాకిస్థాన్‌పై టీమిండియా పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా