By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 06:10

చినబాబు లోకేష్‌... ఒక మంచి నాయకుడిగా ఎదుగుతున్నారా

Subscribe to Oneindia Telugu

చినబాబు లోకేష్‌... ఒక మంచి నాయకుడిగా ఎదుగుతున్నారా..? గతేడాదితో పోలిస్తే..ఈ ఏడాది ఆయన ఒక అడుగు ముందుకు వేయనున్నారా..? ప్రజలతో మమేకమవుతూ... ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ... ముందుకు వెళుతున్న నారా లోకేష్‌.. ఏం చేయనున్నారు..? ఆయన దత్తత తీసుకున్న నిమ్మకూరు అభివృద్ధికి నడుం బిగించారా..?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా