RCBని భయపెడుతున్న ఐపీఎల్ ట్రెడీషన్!
Published : May 27, 2022, 05:10
IPL 2022 సీజన్ కోసం రెండవ క్వాలిఫయర్ ఈ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.ప్రతి IPL సీజన్లో ఒక సంప్రదాయం కొనసాగుతుంది. ఆ సంప్రదాయం ప్రకారం ఈసారి కూడా RCB ట్రోఫీని కోల్పోతుంది.