By: Oneindia Telugu Video Team
Published : July 04, 2017, 05:40

వావ్రింకా కు షాక్ ... వింబుల్డన్‌ నుంచి ఔట్

Subscribe to Oneindia Telugu

ఈ ఏడాది అన్నా వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ గెలుద్దామన్నా అతడి ఆశ నెరవేరలేదు. సోమవారం ప్రారంభమైన వింబుల్డన్ టోర్నీలో ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ ఆటగాడు, ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ స్టాన్‌ వావ్రింకా(స్విట్జర్లాండ్‌) తొలి రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు.వింబుల్డన్ టోర్నీలో అయిదో సీడ్‌గా బ‌రిలోకి దిగిన వావ్రింకా అనూహ్య రీతిలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా