By: Oneindia Telugu Video Team
Published : August 31, 2017, 10:42

పవన్ కళ్యాణ్ ఇంటి ముందు మహిళ హంగామా!

Subscribe to Oneindia Telugu

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను కలవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఓమహిళ జూబ్లీహిల్స్‌ ప్రశాసన్ నగర్‌లో హంగామా సృష్టించారు.పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఆ మహిళ హల్‌చల్ చేశారు. ఆమె పేరు జ్యోతి. ఆమెను లోపలికి వెళ్లనివ్వకుండా పవన్‌ కళ్యాణ్ ఇంటి వద్ద ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు.అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా