By : Oneindia Telugu Video Team
Published : February 16, 2017, 06:13

భారతంలో స్త్రీ.. అయితే ఎవరికి గొప్ప..?

పురుష పోరు
సమాజంలోనే కాదు... సొంతింటిలోనూ... మహిళలు తలదించుకోవాల్సి వస్తుందా..? పురుష పెత్తనంతో.. మహిళల పెత్తనం మరుగున పడిపోతుందా..? ఒక ప్రత్యేక సర్వేలో తేలిన ఈ నిజం వెనక... దాగి ఉన్న రహస్యం ఏంటి..? ఆడవారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొన్ని సర్వేలు చెబుతుంటే... పెత్తనం విషయంలో మాత్రం పురుషులే పై చేయి సాధిస్తున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అసలు ఏది వాస్తవం..?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా