మహిళల టీ20 ఛాలెంజ్ బీసీసీఐ అధికారిక ప్రకటన!
Published : May 16, 2022, 07:30
ఐపీఎల్లో మూడు జట్ల మహిళల టీ20ఛాలెంజ్ కోసం జట్లను, షెడ్యూల్ను బీసీసీఐప్రకటించింది. ఈవెంట్ నాలుగో సీజన్ మే 23న ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ మూడో సీజన్ ఫైనలిస్టులు ట్రైల్బ్లేజర్స్ వర్సెస్ సూపర్ నోవాస్ మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. అన్ని మ్యాచ్లు పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి.