By : Oneindia Telugu Video Team
Published : December 18, 2017, 01:16

కేసీఆర్ హామీలు నెరవేర్చాలి


ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన... వరంగల్ జిల్లా నుంచి వచ్చిన ఫరూక్ రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వాగత వేడుకలో చెప్పిన విధంగా పది రోజులల్లో భాష పండితుల కష్టాలను నెరవేరుస్తా అంటు ఇచ్చిన హామీని నెరవేర్చాలి అని అభిప్రాయాలను వ్యక్తం చేసారు.ఈ నెల డిశంబర్ 15 నుండి 19 వరకు జరుగుతున్న ఈ సభలకు ఇప్పటికే హాజరైన భాషాభిమానులు, కవులు, సాహితీవేత్తలతో నగరానికి కొత్తకళ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నప్పటికీ హాజరైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఎంపీ అసదుద్దీన్‌ఓవైసీ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా