By: Oneindia Telugu Video Team
Published : August 21, 2017, 12:20

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ భారత్ ఆశలు వాళ్ళిద్దరి పైనే!

Subscribe to Oneindia Telugu

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ ఈరోజు ప్రారంభం కానుంది. పారిస్ వేదికగా జరగనున్న ఈ చాంపియన్‌షిప్‌‌లో భారత్ నుంచి మొత్తం 24 మంది రెజ్లర్లు ఈ మెగా టోర్నీ బరిలో ఉన్నారు. రియో (2016) ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన సాక్షి మాలిక్‌తో పాటు ఆసియా చాంపియన్ భజరంగ్ పూనియాపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా