By: Oneindia Telugu Video Team
Published : August 08, 2017, 11:13

ధోనీ 'స్లెడ్జింగ్‌' చేసేవాడా ?

Subscribe to Oneindia Telugu

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్లెడ్జింగ్‌ చేయడం తానెప్పుడూ చూడలేదని భారత టెస్ట్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అన్నాడు. కొలంబో వేదికగా ప్రత్యర్ధి శ్రీలంకతో ఆఖరిదైన మూడో టెస్టు ఆగస్టు 12 నుంచి పల్లెకెలెలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సాహా మీడియాతో మాట్లాడాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్జింగ్‌ చేయడం తప్పనిసరికాదనేది తన అభిప్రాయమని వృద్ధిమాన్‌ సాహా అన్నాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా