అత్యధిక వికెట్లు నేలకూల్చిన మొనగాడు
Published : July 03, 2022, 12:30
మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టడంతో జస్ప్రీత్ బుమ్రా మరో ఘనతను సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ 2021-23 సైకిల్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్గా నిలిచాడు.