• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 21, 2021, 04:50
    Duration : 02:18

    WTC Final భువీ ఉంటే స్వింగ్ చేసేవాడుగా! ఇప్పుడు తీరిందా ?

    భువనేశ్వర్‌ కుమార్‌.. టీమిండియా అత్యుత్తమ పేసర్లలో ఒకడు. ప్రస్తుతం భారత జట్టులోని సీనియర్లలో ఇన్‌ స్వింగర్‌, ఔట్ స్వింగర్‌లను వేయగల ఒకేఒక్కడు. ఇంగ్లండ్, న్యూజీలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. అలాంటి పేసర్‌ను భారత సెలక్షన్ కమిటీ కీలక పర్యటనకు పక్కనపెట్టి మూల్యం చెల్లించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, త్వరలో ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న సుదీర్ఘ ఫార్మాట్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ని బీసీసీఐ ఎంపిక చేయలేదు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా