• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 21, 2021, 11:50
    Duration : 01:53

    WTC Final Day 4 వాష్ అవుట్‌.. వర్షం వస్తేనే బెటర్!!

    చారిత్రాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్ తొలిరోజును తుడిచి పెట్టేసిన వరుణ దేవుడు.. నాలుగో రోజు కూడా దాదాపుగా అదే పరిస్థితిని కల్పించాడు. తొలిరోజును తలపించేలా భారీ వర్షాన్ని కురిపిస్తోన్నాడు. మూడోరోజు శాంతించినట్టే కనిపించినప్పటికీ.. తన ప్రతాపాన్ని మళ్లీ ప్రారంభించాడు వరుణుడు. ప్రస్తుతం సౌథాంప్టన్‌లో భారీ వర్షం కురుస్తోంది. మరి కొన్ని గంటల పాటు ఇదే తరహా వాతావరణం నెలకొని ఉంటుందని బ్రిటన్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీన్ని బట్టి చూస్తే- నాలుగో రోజు ఆట కొనసాగడం అనుమానాస్పదమే.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా