• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 20, 2021, 03:30
    Duration : 01:56

    WTC Final ఢమాల్.. లైట్ తీసుకున్న ఫ్యాన్స్..!!

    వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రెండో రోజు కూడా ఆటంకం కలిగింది. శనివారం 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సెకండ్ సెషన్ చివర్లోనే మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో అంపైర్లు ముందుగానే టీ బ్రేక్ ఇచ్చారు. ఇక చివరి సెషన్‌ ఆరంభంలో వెలుతురులేమితో మరో రెండుసార్లు అంతరాయం కలిగింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా