By: Oneindia Telugu Video Team
Published : January 12, 2017, 10:48

కోదండరాముడిగా లక్ష్మీనరసింహుడు

Subscribe to Oneindia Telugu

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బాలాలయంలో అద్యయనోత్సవాలలో బాగంగా మూడవరోజు స్వామివారు శ్రీ రామ అలంకరణలో భక్తులకు ధర్శనమిచారు. లోక కళ్యాణార్ధం శ్రీ రాముడు..,హన్మంత వాహనంపై ఊరేగుతూ..భక్తులను అనుగ్రహించారు. వైష్ణవ సాంప్రదాయానుసారం బాలాలయంలో.., విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ నృసింహ కరావలంబ.., స్తోత్ర పారాయణములు ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా