By: Oneindia Telugu Video Team
Published : March 25, 2017, 12:17

సమయం లేదు మిత్రమా శరణమా...? రణమా...?

Subscribe to Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాలు పడుతూ సాగుతోంది. పలుమార్లు వాయిదా పడి ప్రారంభమైన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మంత్రి పుల్లారావుపై ప్రతిపక్ష నేత జగన్ ఆరోపణలు చేశారు, జూడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని కోరారని గుర్తు చేశారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా