By: Oneindia Telugu Video Team
Published : January 31, 2017, 11:46

వాళ్లు చేసిన రభస కంటే మాది ఎక్కువేం కాదు

Subscribe to Oneindia Telugu

తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన రభస కంటే తమ పార్టీ సభ్యులు ఇప్పుడు చేసినది పెద్దదేం కాదని వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. వైసిపి సభ్యుల పైన చర్యలు తీసుకోవద్దని తాను ప్రివిలేజ్ కమిటీకి చెప్పానని అన్నారు. సభను నడుపుకోలేక ప్రతిపక్షాల పైన అభాండాలు వేస్తున్నారన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా