By: Oneindia Telugu Video Team
Published : January 16, 2017, 12:02

చంద్రబాబు ప్రభుత్వంపై శ్రీకాంత్ రెడ్డి నిప్పులు

Subscribe to Oneindia Telugu

ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన చర్చకు సిద్ధమా అని చంద్రబాబు ప్రభుత్వానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.వైయస్ రాజశేఖర రెడ్డి కట్టిన ప్రాజెక్టులను చంద్రబాబు తాను కట్టినట్లు చెప్పుకోవడం విడ్డూరమన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా