• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 29, 2019, 02:36
    Duration : 01:36

    కర్ణాటక ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షలో వికసించిన కమలం

    అందరూ ఊహించిందే జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో కమలం వికసించింది. బలపరీక్షలో భాజపాకు మద్దతుగా 106 ఓట్లు పడ్డాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే రెండు ఓట్లు అదనంగా రావడంతో యడియూరప్ప బలపరీక్షలో గెలుపొందారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా