By: Oneindia Telugu Video Team
Published : July 06, 2017, 12:22

యోగి తుమ్ గ్రేట్ హో... ఈ CM ను చూసి చాలా నేర్చుకోవాలి ....

Subscribe to Oneindia Telugu

తనదైన శైలిలో పరిపాలనలో ముందుకు సాగుతున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనవసర ఖర్చులకు నో చెప్పి మరోసారి ఆదర్శంగా నిలిచారు. తనతోపాటు తన కాన్వాయ్ కోసం రెండు కొత్త మెర్సిడీజ్ బెంజ్ ఎస్ యూవీలను కొంటామన్న అక్కడ ఎస్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా