By: Oneindia Telugu Video Team
Published : May 18, 2017, 03:57

మీకసలు నిద్రెలా వస్తుంది..? వార్నింగ్ ఇచ్చిన cm యోగి

Subscribe to Oneindia Telugu

ఉత్తరప్రదేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌రువాత తొలిసారిగా ఆ రాష్ట్ర‌ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. నిన్న శాస‌న‌స‌భ‌లో జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెల‌ప‌డం అంశంపై కీల‌క‌ చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆ రాష్ట్ర అధికార‌ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల్లో కొంద‌రు గాఢంగా నిద్ర‌పోయిన విష‌యం తెలిసిందే. అందులో ఓ మంత్రి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంపై సీఎం యోగి ఆదిత్య‌నాథ్ సీరియ‌స్ అయ్యారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా