By: Oneindia Telugu Video Team
Published : February 22, 2017, 02:53

ఇట్స్ నాట్ ఏ నేమ్ ... ఇట్స్ ఏ బ్రాండ్....

Subscribe to Oneindia Telugu

ఆటలోనే కాదు... మార్కెట్ లోను ప్రస్తుతం విరాట్ కోహ్లి ఓ ప్రభాజనం... ప్రస్తుతం విరాట్ కి ఉన్న క్రేజ్ ను క్యాచ్ చేసుకోవడానికి... పలు కంపెనీ లు విరాట్ వెంట పరుగులు పెడుతున్నాయి ... ఎందుకంటే మైదానం లో పరుగులు పారిస్తున్న విరాట్... తమ బ్రాండ్స్ కు మార్కెట్ లో కాసులు కురిపిస్తాడని భావిస్తున్నారు .... అయితే విరాట్ 2010 లోనే ఫాస్ట్ ట్రాక్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా 25 లక్షలు తీసుకోగా... ప్రస్తుతం జర్మనీకి చెందిన ఫుట్‌వేర్‌ సంస్థ ‘ప్యూమా’విరాట్‌ కోహ్లీని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకుంది...ఇందుకు సంబంధించి 8 ఏళ్ల పాటు తమ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలంటూ ఒప్పందం కుదర్చుకుంది .... అయితే దీనికోసం పుమా మన విరాట్ కి కళ్ళు చెదిరిపోయే అమౌంట్ ని చెల్లిస్తుంది... అక్షరాల 110 కోట్లను విరాట్ కి చెల్లిస్తుంది... ఒక భారత క్రీడాకారుడు సింగిల్‌ బ్రాండ్‌తో ఇంత భారీ ఒప్పందం కుదుర్చుకోవటం ఇదే తొలిసారి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా