By : Oneindia Telugu Video Team
Published : March 07, 2017, 01:18

100 కోట్ల గంటలు youtube లోనే... మరో కొత్త youtube Go..

యూట్యూబ్ వాడకానికి సంబంధించి ఇటీవల ఓ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.తాజా విశ్లేషణ ప్రకారం యూట్యూబ్‌లో ప్రతిరోజు 100 కోట్ల గంటల నిడివి గల వీడియోలను వీక్షించటం జరుగుతుందట. 2015లో ఈ సమయం 50 కోట్ల గంటలగా ఉంది. యూట్యూబ్‌లోని మొత్తం వీడియోలను సెర్చ్ చేయాలంటే ఏకంగా లక్ష సంవత్సరాలు పడుతుందట.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా