By: Oneindia Telugu Video Team
Published : May 17, 2017, 12:40

మోడీ సీరియస్? జగన్ లేఖను లీకు చేసిందెవరు?

Subscribe to Oneindia Telugu

తనకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమర్పించిన లేఖ లీక్ కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి వర్గాలు కూడా ఈ లీకు వ్యవహారంపై గుర్రుగా ఉన్నాయి. ఆ లేఖను లీక్ చేసిందెవరనే విషయాన్ని ఆరా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
జగన్ ఇచ్చిన వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ లీక్ చేసే అవకాశం లేదు. అదే సమయంలో జగన్‌కు లీక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ లేఖను లీక్ చేసిందెవరు అంత అవసరం ఎవరికి ఉందనే విషయాన్ని బయటకు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా