By : Oneindia Telugu Video Team
Published : April 14, 2017, 01:15

రోజాకు నచ్చేలా ... జగన్ మెచ్చేలా...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతోషించేలా గురువారం ప్రత్యేక హోదాపై స్పందించారు. ప్రత్యేక హోదాపై గతంలోను టిడిపి - బిజెపిలను విమర్శించారు.
కానీ గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ స్పందించిన సమస్యలను తరిచి చూస్తే.. జగన్‌కు కౌంటర్‌గా టిడిపి తెరపైకి తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోందని వైసిపి పలుమార్లు అనుమానం వ్యక్తం చేసింది.
అయితే, చాన్నాళ్లకు పవన్ జగన్ సంతోషించేలా, వైసిపి నేతలు మెచ్చేలా ప్రకటన చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా