By: Oneindia Telugu Video Team
Published : May 11, 2017, 04:13

మోడీ జగన్ దోస్తి షురు: మరి చంద్రబాబు ?

Subscribe to Oneindia Telugu

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైఎస్ఆర్ సిపీ అధినేత జగన్ సమావేశం కావడం ఆ పార్టీవర్గాల్లో పుల్ జోష్ ను నింపింది. అదే సమయంలో టిడిపి నాయకత్వం మాత్రం జగన్ ప్రధానమంత్రితో సమావేశం కావడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నిస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా