By: Oneindia Telugu Video Team
Published : April 28, 2017, 12:34

జైలా? బెయిలా? జగన్ భవితవ్యం తేలేది నేడే

Subscribe to Oneindia Telugu

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై శుక్రవారం సీబీఐ కోర్టు విచారించనుంది. బెయిలు రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టు వేసిన పిటీషన్‌పై నేడు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణుల్లో, ఇటు జగన్ కుటుంబంలోనూ ఆందోళన నెలకొని ఉంది. సాక్షి ఛానల్‌లో ప్రసారమైన మాజీ సీఎస్ ఇంటర్వ్యూ.. సాక్షులను ప్రభావితం చేసేదిగా ఉందని సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా