By : Oneindia Telugu Video Team
Published : December 21, 2017, 05:07

వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు. వీడియో !

ఆంధ్ర రాష్ట్ర ఆశాజ్యోతి, నిరాడంబరుడు, నిష్కల్మష్కుడు, మనసున్న మా రాజు,ఎన్ని కష్టాలు వచ్చినా ఢీకొని నిలబడి పోరాటం చేస్తున్న రాజన్న బిడ్డ , భవిష్యత్ భారతదేశ రాజకీయాలను శాసించ బోయే వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు వేడుకల ను జగన్ అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు.
ఆరోపణలు...విమర్శలు...రాజకీయాలలో సహజం....అవి వాస్తవమా...అవాస్తవమా అనేది న్యాయస్థానం ఎలానూ తేలుస్తుంది ..... అయితే...ఏళ్లతరబడి సాగదీయడమూ...ఒక రాజకీయమే....
వదిలి వచ్చిన మాతృ పార్టీ కాంగ్రెస్ .....అధికారం లో ఉన్న పార్టీ tdp, అధికారం లో ఉన్న tdp పార్టీ కి మద్దత్తు గా నిలిచిన పార్టీ లు....ఇలా అందరూ నిరంతరం విమర్శలతో అటు ప్రింట్...ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో హోరెత్తిస్తున్నా ..వాటిని భరిస్తూ... ముందుకు సాగుతున్న అసహాయ శూరుడు అలుపెరుగని పోరాట యోధుడు అయిన జగన్
తను నమ్మిన బాటలో నడుస్తూ, తన సామర్ధ్యం తో గెలిపించుకున్న వారు ఇతర పార్టీ పాలు అవుతున్నా ఒక మంచి రేపటి ఉదయం కోసం ఎదురుచూస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్తీ అద్యక్ష్యుడు, ఎపి ప్రతిపక్ష నేత వై యస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా