By: Oneindia Telugu Video Team
Published : March 31, 2017, 06:12

చంద్రబాబు కి సవాల్ చేసే అర్హత జగన్ కి లేదు...

Subscribe to Oneindia Telugu

అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు అయినా శుక్రవారం చట్ట సభల్లో చర్చలు వాడి వేడి గా సాగాయి... అధికార ప్రతి పక్షాలు మాటల దాడి చేసుకున్నాయ్...ఈ నేపధ్యం లో త‌న చ‌దువు గురించి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో ప‌లు ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆ ఆరోప‌ణ‌ల‌ను సీఎం నిరూపించ‌గ‌ల‌రా? అని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా