By: Oneindia Telugu Video Team
Published : March 30, 2017, 06:33

సాక్షి స్టింగ్ ఆపరేషన్ చంద్రబాబు ఇంగ్లీష్‌ ఘోరం

Subscribe to Oneindia Telugu

పదో తరగతి పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం ఓ కుట్రగా కనిపిస్తోందని, సాక్షి స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే నారాయణ విద్యా సంస్థలు తప్పు చేస్తే వారిపైనా చర్యలు తీసుకుంటామని, దీనిపై విచారణకు ఆదేశిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ఎవరినీ కాపాడాల్సిన అవసరం తనకు లేదన్నారు.నేను చండశాసనుడిగా ఉంటానని చంద్రబాబు చెప్పారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా