By: Oneindia Telugu Video Team
Published : May 29, 2017, 05:32

బాబు ను ఫాలో అవుతున్న జగన్

Subscribe to Oneindia Telugu

వైసీపీ అధినేత వైఎస్ జగన్ టిడిపిని ఫాలో అవుతున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకపోతే నష్టమని ఆయన భావిస్తున్నారు. సెంటిమెంట్ కంటే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్లే పార్టీకి ప్రయోజనమనే ఆ పార్టీ నాయకత్వం తలపెట్టింది.ఈ మేరకు జూలై 8,9 తేదిల్లో వైసీపీ ప్లీనరీని విజయవాడలో నిర్వహించనుంది వైసీపీ.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా