By : Oneindia Telugu Video Team
Published : June 07, 2017, 02:59

జగన్ ఒంటరి గా దిగితే ఓటమే

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పోటీపడి ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తే, ఓటమి ముందు నిలిచినట్టేనని, గెలవాలంటే, ఇతర పార్టీలను కలుపుకుని కూటమిని ఏర్పాటు చేసుకోవాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ కు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేసినట్టు సమాచారం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా