By: Oneindia Telugu Video Team
Published : May 16, 2017, 12:01

జగన్ వ్యూహం మొదలయ్యింది..

Subscribe to Oneindia Telugu

మోడీ-జగన్ భేటీ.. ఏపీలో పెద్ద చర్చకు తావిచ్చింది. ముఖ్యంగా తమ ప్రత్యర్థికి ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం పట్ల టీడీపీ అక్కసుతో ఉంది. ఈ విషయంలో మోడీని నేరుగా నిందించే ధైర్యం లేక జగన్ ను టార్గెట్ చేయాలని నిర్ణయించుకుంది. మోడీతో భేటీ జగన్ పొలిటికల్ మైలేజీకి ఎక్కడ కలిసి వస్తుందోనన్న భయంలో టీడీపీ ఉంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా